-
Home » 50percent
50percent
భారత్ పై మరోసారి టారిఫ్ మోత మోగించిన ట్రంప్.. 50శాతం సుంకాలు వీటిపైనే..
August 7, 2025 / 07:01 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్లు విధించారు.