50th flight

    50వసారి నింగికెగరనున్న PSLV

    December 3, 2019 / 05:05 AM IST

    పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌(పీఎస్ఎల్వీ) 50వ విమానాన్ని లాంచ్ చేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సిద్ధమైంది. మూడు దశాబ్దాల కృషితో డిసెంబరు 11న పీఎస్ఎల్వీ-48విమానం లాంచ్ చేయాలని అనుకుంటున్నారు.  ఇప్పటివరకూ శ్రీహరికోటల�

10TV Telugu News