51st International Film Festival of India

    IFFI లో ప్రదర్శించనున్న తెలుగు సినిమా ‘గతం’

    December 19, 2020 / 04:02 PM IST

    Gatham: 51వ అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనకి భారత్ నుంచి హిందీ, ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లో 23 సినిమాలు, 20 లఘ చిత్రాలు ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. తెలుగు నుంచి ‘గతం’ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది. భార్గవ పోలుద

10TV Telugu News