52 percent

    US Delta Variant : అమెరికాలో డెల్టా ఉదృతి..సగానికి పైగా వేరియంట్ కేసులే

    July 8, 2021 / 11:15 AM IST

    అమెరికాలో కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. గతంలో కరోనా కంటే కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ అమెరికాపై ఆధిపత్యాన్ని చూపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 52శాతం కేసులు ఈ వేరియంట్‌వ�

10TV Telugu News