529 Vacancies

    దరఖాస్తు చేసుకోండి: నార్త్‌ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

    October 26, 2019 / 05:57 AM IST

    నార్త్‌ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 529 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.   విద్యార్హత :  అభ్యర్ధులు పదో తరగతి, ఐటీఐ

10TV Telugu News