-
Home » 536 MILLION DOLLERS
536 MILLION DOLLERS
డ్రాగన్ కు జపాన్ షాక్… చైనా వదిలి వచ్చే కంపెనీలకు 536 మిలియన్ డాలర్ల సాయం
July 19, 2020 / 10:13 PM IST
చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�