536 new corona cases

    తెలంగాణలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 536 కేసులు, ముగ్గురు మృతి

    December 16, 2020 / 11:04 AM IST

    536 new corona cases registered in Telangana : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కొత్తగా 622 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసు

10TV Telugu News