Home » 53rd IFFI
53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకుల ముగింపు సమయంలో IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపుతున్నాయి. తాజాగా నదవ్ లాపిద్ పై గోవాలో పోలీస్ కేసు నమోదు అయ్యింది.
గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఇజ్రాయిల్ దర్శకుడు మరియు జ్యూరి హెడ్ 'నడవ్ లాపిడ్' కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన తీవ్ర దుమారాన్ని లేపాయి. అతని మాటలకు కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ ఘాటుగా బదులిచ్చాడు.
యువ హీరోలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ అవార్డుని అందుకున్న చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో క్లాసిక్ గా నిలిచిన ఒకప్పటి సినిమాలని డిజిటలైజ్ చేసి Restored Indian Classics విభాగంలో........