54PERCENT VOTING

    బీహార్ ఎన్నికలు…ముగిసిన మొదటి దశ పోలింగ్

    October 28, 2020 / 08:21 PM IST

    Polling ends for first phase బీహార్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ మొదటి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

10TV Telugu News