-
Home » 55 Batteries
55 Batteries
Batteries In Woman Stomach: మహిళ పొత్తి కడుపులో 55 బ్యాటరీలు.. వైద్యులు ఎలా బయటకు తీశారంటే ..
September 18, 2022 / 06:19 PM IST
ఐర్లాండ్ లో వైద్యులకు అరుదైన ఘటన ఎదురైంది. 66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.