Home » 5664 fresh COVID-19 cases
దేశంలో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. రోజువారీ ప