Home » 57 thousand
కర్నూలు జిల్లా ఆదోనిలో బసవ అనే వ్యక్తికి పంచర్ షాప్ ఉంది. ఆ పంచర్ షాప్ కి విద్యుత్ సిబ్బంది ఏకంగా రూ.57,965 బిల్ వేశారు.
భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. రోగుల సంఖ్య 31 లక్షలు దాటి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 61,408 మందికి కరోనా సోకగా.. ఇదే సమయంలో దేశంలో 836 మంది చనిపోయారు. దేశంలో నమోదైన ఈ కరోనా కేసులు ప్రపంచంలో ఒక రోజులో న�