58 staff for cybercrime

    సైబర్ క్రైమ్ కేసులొస్తున్నాయి.. సిబ్బందేలేరు

    December 30, 2020 / 08:27 AM IST

    Staff shortage in the cybercrime department : నానాటికీ సైబర్ క్రైమ్ రేట్ పెరిగి పోతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కానీ, అదేస్థాయిలో విచారణ జరపాల్సిన సిబ్బందిని మాత్రం కొరత వేదిస్తోంది. దీంతో.. నూతన ఏడాదిలోనైనా రిక్ర్యూట్‌మెంట్‌ దిశగా ప్రభుత్వం అడుగ

10TV Telugu News