-
Home » 5Day Banking
5Day Banking
మీకు బ్యాంకులో పని ఉందా? ఫిబ్రవరి 12న బ్యాంకుల సమ్మె.. ఈ తేదీన బ్యాంకులకు సెలవు ఉందా? ఫుల్ డిటెయిల్స్!
February 11, 2026 / 02:40 PM IST
Bank Strike Feb 12 : రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 12న ఎలాంటి హాలిడే ప్రకటించలేదు. బ్యాంకు బ్రాంచులు తెరిచే ఉంటాయి. కానీ, ఉద్యోగుల సమ్మె కారణంగా, చెక్కు క్లియరింగ్, క్యాష్ డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగొచ్చు.