Home » 5G data benefits
Airtel 5G Plus Plans : Airtel 5G ప్లస్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలోని (Airtel) యూజర్లందరూ 5Gని ఉచితంగా ఉపయోగించవచ్చు. ఎయిర్టెల్ వినియోగదారులు 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్ తప్పక కలిగి ఉండాలి.