-
Home » 5G network Services
5G network Services
Jio 5G Services : మీ స్మార్ట్ ఫోన్లో 5G సర్వీసు సపోర్టు చేస్తుందా? లేదంటే కొత్త 5G ఫోన్ కొనాలా? ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు!
August 29, 2022 / 11:06 PM IST
Jio 5G Services : భారత్లో అతిత్వరలో 5G సర్వీసులు రానున్నాయి. దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు పోటీపడుతున్నాయి. రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రకటించింది.