Home » 5G NETWORKS
ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు.
భారతదేశానికి 5G నెట్‌వర్క్ వస్తోంది. 5G స్పెక్ట్రమ్ వేలం తేదీని ప్రకటించారు. దేశంలో 5G నెట్‌వర్క్ కోసం టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్పెక్ట్రమ్ వేలానికి అనుమతినిచ్చింది.
59 చైనీస్ యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసిన తర్వాత డ్రాగన్ కంట్రీకి మరో షాక్ తగిలింది. అయితే, ఈసారి షాక్ బ్రిటన్ నుంచి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువావే 2027 చివరి నాటికి యూకేలో 5 జి నెట్‌వర్క్‌ల