5G PACT

    భారత్-జపాన్ మధ్య 5G ఒప్పందం ఖరారు

    October 7, 2020 / 07:26 PM IST

    India, Japan Sign Key Pact 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లలో సహకారానికి సంబంధించి భారత్​, జపాన్​ మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా టెలీకమ�

10TV Telugu News