Home » 5G phone in India
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అత్యంత చౌకైన ధరకే ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది.