Home » 5G Phones Launch
5G Phones Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 చివరిలో కొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. వన్ప్లస్, రెడ్మి, ఐక్యూ వంటి 5జీ ఫోన్లు లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5G Phones Launch : కొత్త 5G స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్ ఫోన్లు (New Smartphones) లాంచ్ కానున్నాయి. ఇందులో ఏయే బ్రాండ్ మోడల్స్ ఉండొచ్చుంటే?