Home » 5G phones Support
Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) 5G సర్వీసులను ఈ నెల మధ్యలోనే ప్రారంభించనుంది. అయితే ఈ సర్వీసులు కొన్ని స్మార్ట్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 5G-రెడీ స్మార్ట్ఫోన్లలోనే 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎయిర్టెల్ సీఈ�