-
Home » 5G Services for Free
5G Services for Free
Reliance Jio 5G : గుజరాత్లోని అన్ని నగరాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులు.. యూజర్లు ఉచితంగా 1Gbps డేటా యాక్సస్ చేసుకోవచ్చు..!
November 25, 2022 / 04:42 PM IST
Reliance Jio 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత్ అంతటా తన ట్రూ 5G సర్వీసులను (True 5G Services) వేగంగా అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పటికే 12 భారతీయ నగరాల్లో ఐదవ జనరేషన్ నెట్వర్క్ సర్వీసులను అందించడం ప్రారంభించింది.