Home » 5G Services Full List of Cities
5G Services in India : భారత్లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసులను పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) తమ 5G కనెక్టివిటీని భారత్ అంతటా వేగంగా విస్తరిస్తోంది.