-
Home » 5G services launched
5G services launched
Cloud Gaming In India: 5G సేవలు షురూ.. క్లౌడ్ గేమింగ్‌పై అందరి దృష్టి.. క్లౌడ్ ఆధారిత గేమింగ్ అంటే ఏమిటి?
October 1, 2022 / 03:52 PM IST
గేమర్లు తమ ఫోన్లో గేమ్‌ను డౌన్లోడ్ చేయనవసరం లేకుండా లైవ్-స్ట్రీమ్ చేసిన లింక్ ద్వారా వీడియో గేమ్‌లను యాక్సెస్ చేయడానికి, ఆడటానికి వీలు కల్పించే ఏదైనా గేమింగ్ సర్వీస్ "క్లౌడ్ గేమింగ్"గా సూచించబడుతుంది.