Home » 5G SmartPhones in India
Samsung Galaxy A-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) జనవరి మధ్య నాటికి భారత మార్కెట్లో రెండు 5G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. షావోమీ రెడ్మి నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series)లో 3 మిడ్-బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయనుంది.
5G Phones in India : భారత మార్కెట్లో 5G సర్వీసులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. దేశీయ టెలికం దిగ్గజాలు తమ 5G సర్వీసులను దశలవారీగా దేశవ్యాప్తంగా నగరాల్లో ప్రారంభిస్తున్నాయి.