Home » 5G Spectrum
వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.
ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు.
5జీ స్పెక్ట్రమ్ వేలంలో శుక్రవారం నాల్గో రోజు వేలం ప్రక్రియ ముగిసింది. నాలుగు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,49,855 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఇప్పటి వరకు 23 రౌండ్ల బిడ్డింగ్ నిర్వహించారు. రేపు కూడా వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర టెలికా�
5G సేవలపై కేంద్రం కీలక నిర్ణయం
20 సంవత్సరాల వ్యాలిడిటీతో 5జీ వేం నిర్వహిస్తారు. జూలై చివరికల్లా ఈ వేలం పూర్తవుతుంది. కేంద్ర నిర్ణయం ప్రకారం బిడ్డింగ్ గెలుచుకున్న సంస్థలు 20 వాయిదాల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో వేలం జరుగుతుంది.
జూన్ ప్రారంభంలో 5G స్పెక్ట్రమ్ వేలం
Cabinet gives nod to next round of spectrum auction స్పెక్ట్రం వేలం విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి గురువారం(డిసెంబర్-16,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. 20 సంవత్సరాల వ్యాలిడిటీ పీరియ�
చైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా మార్చిలోనే 5జీ స్�