Home » 5G spectrum auction
5జీ స్పెక్ట్రమ్ వేలంతో.. ప్రభుత్వంపై కాసుల వర్షం కురిసింది. వారం రోజులు జరిగిన వేలంలో లక్షన్నర కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయ్. వేలంలో రిలియన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. 4జీ డేటా విప్లవం తీసుకువచ్చి.. జీవితాలకు వేగం నేర్పించిన జియో.. ఇప్ప
నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్వర్క్, గౌతమ్ అదానీకి చెందిన అదాని డాటా నెట్వర్క్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.
భారతదేశానికి 5G నెట్వర్క్ వస్తోంది. 5G స్పెక్ట్రమ్ వేలం తేదీని ప్రకటించారు. దేశంలో 5G నెట్వర్క్ కోసం టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్పెక్ట్రమ్ వేలానికి అనుమతినిచ్చింది.