Home » 5G technology
దేశీయంగా అభివృధ్ది చేసిన 5G టెక్నాలజీతో మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ విజయవంతంగా పరీక్షించామని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
రానున్న ఐదేళ్లలో భారత మొబైల్ తయారీ పరిశ్రమ రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందని..80 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు
5జీ టెక్నాలజీ సురక్షితం కాదంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసు మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ అన్నారు.
భారతదేశంలో విజృంభిస్తోన్న కరోనావైరస్ సెకండ్ వేవ్ కు 5జీ టెస్టింగ్ టెక్నాలజీనే కారణమంటూ సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదలకు 5జీతో సంబంధం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.