Home » 5G trials
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) గ్రామీణ ప్రాంతాల్లో 5జీ టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో పాటు నగరాల్లోనూ పర్మిషన్ కోసం టెస్టులు నిర్వహిస్తారు.
దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన భారత్