Home » 5t plan. ooronavirus
ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో
కరోనాను కట్టడి చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కానీ ఆ దిక్కుమాలిన వైరస్ మాత్రం చిక్కడం లేదు. రోజు రోజుకు భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. వివిధ రాష్ట్రాలు వైరస్ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదు