Home » 5th Movie
అనీల్ రావిపూడి రచయితగా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారి వరుస విజయాలు సాధించాడు. పటాస్‌తో తొలి హిట్ కొట్టిన అనీల్ ఆ తర్వాత సుప్రీమ్ ,రాజా ది గ్రేట్ చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించాడు. ఇటీవల ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్