Home » 6-10 Weeks As Cipla
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సీన్ కనిపెట్టాల్సిన అత్యవసర పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ దేశాల సైంటిస్టులు కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు