Home » 6 dead
అమెరికాలోని చికాగోలో సోమవారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో 36మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రపంచంలోని అతిపెద్ద బీర్ తయారీ కంపెనీలలో ఒకటైన మోల్సన్ కూర్స్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా ఆరుగురు చనిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కంపెనీలో మా