Home » 6 Easy Ways to Prevent Kidney Stones
కిడ్నీల్లో రాళ్లను కరిగించడానికి సిట్రస్ జాతి ఫలాలు ఎంతగానో తోడ్పడుతాయి. సిట్రిక్ ఆమ్లం మూత్రంలోని కాల్షియంతో బంధం ఏర్పరుచుకొని కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. నిమ్మ వంటి సిట్రస్ పండ్లను మీ రోజువారీ ఆహా�