6 paise

    BSNL క్యాష్ బ్యాక్ ఆఫర్ : SMS పంపితే.. డబ్బులు ఇస్తాం!

    November 21, 2019 / 12:35 PM IST

    మీరు BSNL కస్టమర్లా? మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారీగా ఆఫర్లు ప్రకటిస్తోంది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు వరుస క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. గతనెలలోనే కంపెనీ.. ప్రతి 5 నిమిషాల వాయిస్ కాల్స్ పై 6 పైసలు క్యాష్ బ్యాక�

10TV Telugu News