6 people died

    భారీ వర్షాలకు గోడ కూలి 6గురు మృతి

    October 14, 2020 / 06:28 PM IST

    6 people died due to wall collapse మహారాష్ట్రలో విషాదం జరిగింది. పండర్పూర్​ టౌన్ లోని చంద్రభాగ నది ఒడ్డున కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. గాయప�

10TV Telugu News