Home » 6 Rajasthan MLAs
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో తమ రాజస్థాన్‌లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని, విశ్వాసఘాతుకానికి పాల�