6 Sixes

    వారెవ్వా.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు..

    March 4, 2021 / 10:25 AM IST

    వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. యువరాజ్ సింగ్ మరియు హెర్షెల్ గిబ్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఒకే ఓ�

10TV Telugu News