60 DAYS

    60 రోజుల క్వారంటైన్ తర్వాత మహిళకు కరోనా పాజిటివ్

    April 26, 2020 / 02:17 AM IST

    రెండు నెలలుగా క్వారంటైన్ లో ఉండి కరోనా సోకకుండా జాగ్రత్త పడిన 23ఏళ్ల ఇటలీ యువతికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. బయాంస్ దొబ్రొయ్  అనే మహిళను అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు మహిళ COVID-19ప్రభావానికి 105 డిగ్రీల జ్వరంతో చేరిందని వైద్య�

10TV Telugu News