Home » 60 Days Leave
శిశుమరణాల విషయంలో కేంద్ర మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ప్రసవం సమయంలోగానీ లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు 60 రోజులు వర్తిస్తాయని DOPT వెల్లడించ�