Home » 60% funding
రాష్ట్రాలకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏసాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే వస్తాయని తేల్చి చెప్పింది.