-
Home » 60 Hindu COVID Bodies
60 Hindu COVID Bodies
రంజాన్ ఉపవాసంతో ఉన్నా..కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు ముస్లింల అంత్యక్రియలు
April 21, 2021 / 04:05 PM IST
Muslim Mens Cremate Hindu COVID Victims : ఈ కరోనా కాలం చిత్ర విచిత్రాలకు నెలవుగా మారింది. ఓ చోట మానవత్వం ప్రశార్థకంగా మారుతుంటే మరో చోట మానవత్వంతో పాటు మతసామరస్యం కూడా వెల్లివిరుస్తోంది. కరోనా కరోనా ఎక్కడ చూసినా ఇదే మాట ..మహమ్మారి వేయి జడలు విప్పి విలయతాండవం చేస్తోం�