-
Home » 60 Minutes
60 Minutes
ప్రశ్నిస్తుంటే పారిపోయే వ్యక్తిని మళ్లీ అధ్యక్షుడిని చెయ్యాలా?: ట్రంప్‌పై ఒబామా విమర్శలు
October 25, 2020 / 06:34 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నట్లు విమర్శించారు. కరోనా వైరస్�