Home » 60-Year-Old
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎమోషన్ల, ఫన్నీ, స్ఫూర్తినిచ్చే పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ 60 ఏళ్ళ వ్యక్తి నైపుణ్యా, సామర్ధ్యాల గురించి షేర్ చేసిన వీడియోన�