Home » 600 employees
యూజ్డ్ కార్ల ప్లాట్ఫామ్ కార్స్24 తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 600 మందిని తొలగించింది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. మహమ్మారి కారణంగా ఉబెర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 3,700 పూర్తికాల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. ప్రపంచవ్యాప్తంగ�