Home » 600 Years Old
ఇంగ్లండ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఓ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే విషయం బయటపడింది. భూమి నుంచి బయటపడ్డ మహిళ మృతదేహం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకంటే, ఆ డెడ్ బాడీ ఇప్పటిది కాదు. చాలా పురాతనమైంది. ఒక్కముక్కలో చ�