6000 cases

    తెలంగాణలో కరోనా మహమ్మారి.. 24గంటల్లో 6వేల కేసులు

    April 21, 2021 / 10:08 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోనూ.. మహానగరం హైదరాబాద్‌లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఆరు వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రజలకు వణుకు పుట్టిస్తోంది, అధికారులను టెన్షన్ పెడుతోంది. ఒక్కరోజులో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదవగ

10TV Telugu News