Home » 605 private schools
ఢిల్లీలోని సుమారు 605 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. రూ.5 లక్షల పర్యావరణ అపరాధ రుసుం చెల్లించకపోవడంతో వాటి గుర్తింపు రద్దు చేయనున్నారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీటి నిల్వ ప్లాంట్ నిర్మించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు చే