Home » 607 posts
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా.. వైద్య ఆరోగ్య శాఖలో 607 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.