60million mark

    6కోట్లు దాటిన మోడీ ట్విట్టర్ ఫాలోవర్లు

    July 19, 2020 / 03:37 PM IST

    భారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవ�

10TV Telugu News